‘ పేపర్‌ బాయ్‌’ ప్రేమ్‌ కహాని 

‘ పేపర్‌ బాయ్‌’ ప్రేమ్‌ కహాని సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ జంటగా నటించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. వి. జయశంకర్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సంపత్‌నంది నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ ప్రచార చిత్రం విడుదలైంది. సంపత్‌ నంది మాట్లాడుతూ ‘‘ఇదో నిజాయతీ నిండిన ప్రేమకథ. శంకర్‌ కూడా అలానే నిజాయతీగా తెరకెక్కించాడు. ఓ ఇంట్లో పేపర్‌ వేసే కుర్రాడు ఆ ఇంటి అమ్మాయినే ప్రేమిస్తే ఏం జరిగిందనే […]

ఇక ముఖ కవళికలూ 

ఇక ముఖ కవళికలూ అదనంగా చేర్చేందుకు యూఐడీఏఐ నిర్ణయం ఆధార్‌ నమోదు కావాలంటే ప్రస్తుతం మాదిరిగా వేలిముద్రలు, ఐరిస్‌ మాత్రమే తీసుకుంటున్నారు. త్వరలో ఈ విధానం మారనుంది. ముఖ కవళికల ద్వారా కూడా ఆధార్‌ నమోదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్లీ: ఆధార్‌లో ఇక ముఖ కవళికల గుర్తింపు విధానాన్ని (ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌) కూడా అదనంగా చేర్చేంచేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి […]

విలయం.. విధ్వంసం 

విలయం.. విధ్వంసం కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాలు.. వరదముంపు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందేళ్లుగా కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లు పడవల్లా కొట్టుకుపోతున్నాయి.. రోడ్లు తెగిపోయాయి.. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. అడవులు, వనాలతో ప్రకృతి అందాలతో అలరారే కేరళ.. ప్రకృతి పగబట్టడంతో తీవ్రంగా క్షోభిస్తోంది. శనివారం కూడా ఎడతెగని వర్షాలు కురవడంతో సహాయ […]

అడ్డు అదుపు లేని గీత గోవిందులు

అడ్డు అదుపు లేని గీత గోవిందులు స్క్రీన్ మీదే కాదు తమ అల్లరికి టికెట్ కౌంటర్లు కూడా సరిపోవని ఋజువు చేస్తున్నారు గీత గోవిందులు. విడుదలకు ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేసిన ఈ మూవీ అంచనాలకు మించి పెర్ఫర్మ్ చేయటం చూసి ట్రేడ్ యమా ఖుషిగా ఉంది. అంతకుముందు వారాల్లో వచ్చిన సినిమాల్లో ఒక్క గూఢచారి తప్ప ఇంకేదీ మెప్పించేలా లేకపోవడంతో డల్ గా ఉన్న  బాక్స్ […]

2 రోజుల్లోనే 25 కోట్ల కొల్లగొట్టిన గోవింద్!

2 రోజుల్లోనే 25 కోట్ల కొల్లగొట్టిన గోవింద్! `అర్జున్ రెడ్డి`వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో విజయ్ గత ఏడాది టాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ చాపకింద నీరులా వచ్చి…ఓవర్ నైట్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ మూవీలో రా బోల్డ్ గా నటించిన విజయ్ ….తాజాగా గీత గోవిందం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గోవింద్ వంటి సాఫ్ట్ […]

కపట కాలనాగు 

కపట కాలనాగు యూసీఎల్‌ఐ స్వచ్ఛంద సంస్థలో బాలికలపై లైంగికవేధింపులు   అధికారుల తనిఖీతో గుట్టురట్టు   నిందితుడిని అరెస్టు చేసిన ఒంగోలు పోలీసులు   46 మంది బాలికలు బాలసదన్‌కు తరలింపు ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: స్వచ్ఛంద సంస్థల్లో బాలికలపై లైంగికదాడులు గుట్టుగా సాగిపోతున్నాయి. ఉచిత ఆశ్రయం, చదువు పేరిట అభాగ్యులైన చిన్నారులను చేరదీసి వారిపై నిర్వాహకులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి ఉదంతం ప్రకాశం జిల్లాలో వెలుగు […]

తెలంగాణ ఆపన్నహస్తం 

తెలంగాణ ఆపన్నహస్తం కేరళకు రూ.25 కోట్లు రూ.2.50 కోట్ల నీటిశుద్ధి యంత్రాలు చిన్నారులకు భారీగా పౌష్టికాహారం ప్రత్యేక విమానంలో నేడు తరలింపు సీఎస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం విరివిగా విరాళాలివ్వాలని కేటీఆర్‌ పిలుపుఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.25 కోట్లను ప్రకటించింది. అక్కడి చిన్నారుల ఆకలిబాధలు తీర్చేందుకు 100 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని తక్షణమే తరలించాలని రాష్ట్ర […]

కల్లోల కేరళం 

కల్లోల కేరళం కేరళను కమ్మిన మృత్యు మేఘాలు వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు ఇంతవరకు 385 మంది దుర్మరణం వరదల్లో చిక్కుకొని ఒక్కరోజే 106 మంది మృతి రూ. 25 కోట్లు విరాళం ప్రకటించిన తెలంగాణ నేడు ప్రధాని మోదీ సమీక్ష తిరువనంతపురం కేరళను మృత్యు రుతుపవనాలు కమ్మేశాయి. గత వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా తీవ్రమైన వరదలు రావడంతో రాష్ట్రం అతలాకుతలమయింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం […]

మూడు రోజుల్లో శ్రీశైలం నిండుకుండ! 

మూడు రోజుల్లో శ్రీశైలం నిండుకుండ! జలాశయానికి 3.01 లక్షల క్యూసెక్కుల భారీ వరద నాగార్జునసాగర్‌కూ మరిన్ని జలాలు ప్రమాదస్థాయిలో   కర్ణాటక నదుల హోరు తుంగభద్ర తీరానికి ముప్పు కృష్ణా, కావేరి పరవళ్లు ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం తుంగభద్ర, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల వైపు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. గురువారం సాయంత్రానికి శ్రీశైలంలోకి 3.01లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాల […]

కన్నుమూసిన కర్మయోగి 

కన్నుమూసిన కర్మయోగి మాజీ ప్రధాని.. భారతరత్న వాజ్‌పేయీ అస్తమయం మూడుసార్లు ప్రధానిగా జాతికి సేవలందించిన మహానేత కవిగా.. రాజనీతిజ్ఞుడిగా.. జనహృదయాల్లో సుస్థిర స్థానం నేడు స్మృతిస్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వారంపాటు సంతాప దినాలు –  జాతీయ పతాకం అవనతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు నేడు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జీవిత ప్రయాణంలో మృత్యువు ఎప్పుడొస్తుందో తెలియదు.. అందుకే దానిపై పోరాటానికి సిద్ధపడి లేను.. […]