స్టార్ హీరో కొడుకుని పరిచయం చేయనున్న శేఖర్ కమ్ముల 

స్టార్ హీరో కొడుకుని పరిచయం చేయనున్న శేఖర్ కమ్ముల తన సినిమాల ద్వారా చాలా మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. మరో కొత్త ఫేస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారట. గతంలో ఫిదా చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ సినిమాను రూ.50 కోట్ల క్లబ్‌లో నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ప్రి ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా […]

రామానాయుడిగారి తర్వాత దానయ్యే: కొరటాల శివ 

రామానాయుడిగారి తర్వాత దానయ్యే: కొరటాల శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా విషయమై ఇటీవల ఓ వార్త వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ బ్యాన‌ర్‌పై నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించారు. ఆయన డైరెక్టర్ కొర‌టాల శివ‌, హీరోయిన్ కియారాల‌కు పూర్తి రెమ్యున‌రేష‌న్ ఇవ్వలేద‌ని వార్తలు వ‌చ్చాయి. ఈ […]

నిహారిక ‘ప్రీ వెడ్డింగ్’ ఈవెంట్ ఎప్పుడంటే.. 

నిహారిక ‘ప్రీ వెడ్డింగ్’ ఈవెంట్ ఎప్పుడంటే.. ‘ల‌వ‌ర్‌, కేరింత’ వంటి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్న హీరో సుమంత్ అశ్విన్‌. అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో ప‌ద‌హార‌ణాల తెలుగు అమ్మాయిగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో ఆకట్టుకున్న నటి నిహారిక కొణిదెల. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు […]

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా మనమ్మాయి

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా మనమ్మాయి నిజామాబాద్‌ ప్లేయర్‌ సౌమ్య అరుదైన రికార్డు బ్రిక్స్‌ అండర్‌-17 మహిళల టోర్నీలో జట్టు బాధ్యతలు నిజామాబాద్‌: ఓ తెలుగమ్మాయికి జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కడమే విశేషం.. అలాంటిది ఏకంగా జట్టు కెప్టెన్‌గానే ఎంపికైతే..! ఇప్పుడు అలాంటి అరుదైన రికార్డును నిజామాబాద్‌ జిల్లా అమ్మాయి గుగులోత్‌ సౌమ్య సాధించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్‌లో బుధవారం నుంచి జరిగే బ్రిక్స్‌ అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ అంతర్జాతీయ టోర్నీలో భారత […]

సైకిల్‌పై పెట్రోలింగ్.. పంజాగుట్టలో షురూ

సైకిల్‌పై పెట్రోలింగ్.. పంజాగుట్టలో షురూ పంజాగుట్ట: కమ్యునిటీ పోలీసింగ్‌లో భాగంగా పంజాగుట్ట పోలీసులు సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. స్ట్రీట్ పెట్రోలింగ్ పేరుతో నూతన విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమల్లోకి తెచ్చారు. హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇవాళ్టి నుంచి నాలుగు సైకిళ్లపై పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్, ఎస్ఐ గురునాథ్ తెలియజేశారు. […]

సినిమాలు లేకపోతే వ్యాపారం చేసుకుంటా: సంజన 

సినిమాలు లేకపోతే వ్యాపారం చేసుకుంటా: సంజన తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ఓ గుర్తింపును పొందింది నటి సంజన. నటనతో పాటు వ్యాపారంలోనూ మంచి పట్టు ఉన్న సంజన.. ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన మార్క్‌ను వేసేందుకు రెడీ అవుతోంది. స్వర్ణఖడ్గం అనే సీరియల్‌లో చాలా కీలకమైన పాత్రలో ఆమె నటించినట్లుగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె టాక్ ఆఫ్ ద […]

దిగొస్తున్న ముడి చమురు ధర

దిగొస్తున్న ముడి చమురు ధర 70 డాలర్లకు చేరువైన బ్యారల్‌ ధర.. ఉత్పత్తి పెంచిన సౌదీ అరేబియా న్యూఢిల్లీ : ముడి చమురు ధర దిగొస్తోంది. గత నెల ఒక దశలో 80 డాలర్లకు చేరిన బ్యారల్‌ చమురు ధర ప్రస్తుతం 68 నుంచి 72 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. సోమవారం ఒక్క రోజే బ్యారల్‌ చమురు ధర 4.6 శాతం తగ్గింది. సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచడం, అమెరికాలో షేల్‌ […]

కర్మ సిద్ధాంతానికి ‘సాక్ష్యం’ 

కర్మ సిద్ధాంతానికి ‘సాక్ష్యం’ ‘అంతా నా చేతుల్లోనే ఉంది’ అనుకుంటాడు మనిషి. కానీ… మనిషిని ఆడించే శక్తి కాలానికి మాత్రమే ఉంది. అదే కర్మ సిద్ధాంతం. దాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధిస్తున్నా కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. అలాంటి ప్రశ్నల్లో ‘కర్మ’ కూడా ఉంది. దాని శక్తి ఎలాంటిదో తెలియాలంటే ‘సాక్ష్యం’ చూడాల్సిందే. బెల్లంకొండ […]

కలసి ఉంటే కలదు సుఖం 

కలసి ఉంటే కలదు సుఖం ‘‘కుటుంబమంతా కలిసి థియేటర్లకి వెళ్లి చూడదగ్గ చిత్రం ‘చినబాబు’. సినిమా చూసి ఆనందంతో నవ్వుకుంటున్నారు, పతాక దృశ్యాల్లో కంటతడి పెడుతున్నారు. ఇది రైతులు కూడా చూడదగ్గ సినిమా’’ అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘చినబాబు’ ఇటీవలే విడుదలైంది. సయేషా నాయిక. పాండిరాజ్‌ దర్శకుడు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తి మాట్లాడుతూ ‘‘రైతుబిడ్డగా నటించా. రైతు […]

బయో మాయపై విచారణ 

బయో మాయపై విచారణ  కథనంపై స్పందన అధికారులతో మంత్రి  మహేందర్‌రెడ్డి సమీక్షఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో బయోడీజిల్‌ కొనుగోలు మాయాజాలంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈనెల 20లోగా దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. బయోడీజిల్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఇచ్చిన చిరునామాలో ఆ సంస్థే లేదని దర్యాప్తు అధికారులు నివేదించినా టెండర్లు పిలవకుండానే కొనుగోలు ఆదేశాలివ్వడం, తర్వాత పొడిగించడం ఇలా ఏడాదికి సుమారు రూ.320కోట్ల […]