చిన్నారుల జాడ కోసం గుహకు డ్రిల్లింగ్‌

చిన్నారుల జాడ కోసం గుహకు డ్రిల్లింగ్‌ మే సాయి: థాయిలాండ్‌ గుహలో చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ను కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. చిన్నారులు ఉన్న ప్రదేశానికి సమీపంలోనే గుహకు డ్రిల్లింగ్‌ చేసి వాటి ద్వారా గొట్టాలను పంపిస్తున్నారు. దీని ద్వారా చిన్నారులు గుహలో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుహలో వరద నీరు ఉండటం వల్ల డైవింగ్‌ చేసుకుంటూ వాళ్లని బయటకు […]

పాలకూరలో ఎన్ని పోషకాలో…

పాలకూరలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం… పాలకూర తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. వయసు వల్ల వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ తలెత్తకుండా నిరోధిస్తుంది. రక్తపోటు సాధారణస్థాయిలో ఉండేలా చూస్తుంది. ఆస్టియోపొరాసిస్‌, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియను పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్‌-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో ఉంది. […]

మసాలా, వనమూలికల గ్రీన్‌ టీ

ఆంధ్రజ్యోతి, 29-06-2018: తేనీరు అనగానే మనసు పడనివారెవరుంటారు చెప్పండి? అందులోనూ గ్రీన్‌ టీ అయితే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నది కూడా గ్రీన్‌ టీనే. దీన్ని సెకన్ల వ్యవధిలోనే ఎంతో సులువుగా చేసుకోవచ్చు. తేయాకు మసాలా, రాతిఉప్పు, సిట్రిక్‌ యాసిడ్‌, వనమూలికల మిశ్రమం ఇది. సుగంధాల సువాసనలను వెదజల్లే ఈ వేడి గ్రీన్‌ టీలో అల్లం, నల్లమిరియాలు, తులసి, ఇంగువ, లవంగం, ఏలకులు, జాజికాయ, దాల్చినచెక్క […]

పటాన్‌చెరు ఆస్పత్రిలో శిశు మార్పిడి

వైద్య సిబ్బందితో బాధితుల వాగ్వాదం విచారణ చేసిన డీఎం అండ్‌ హెచ్‌ఓ పటాన్‌చెరు, జూన్‌ 25: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏరియా ఆస్ప్రతిలోని హైరిస్క్‌ సెంటర్‌లో శిశుమార్పిడి కలకలం రేగింది. సోమవారం నిమిషాల వ్యవధిలో ఇద్దరికి కాన్పులు కావడంతో సిబ్బంది చేతివాటం ప్రద ర్శించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిన్నారం మండలం బొల్లారం వాసి సరస్వతికి ఉదయం 11.20 గంటల సమయంలో సర్జరీ జరిగి శిశువుకు జన్మనిచ్చింది. 11.50 నిమిషాలకు అదే మండలం […]

కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అవయవ దానం చేస్తే…

అవయవదాతకు రూ.5 లక్షల నజరానా! ఏటా రూ.లక్ష వంతున ఐదేళ్లు అందజేత రోగులకూ ఉచితంగా మందుల పంపిణీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన కేంద్రం దేశంలో అవయవదానం ఉద్యమస్ధాయికి చేర్చేందుకు కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అవయవాల కొరత తీర్చేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సామాన్యులు ఎవరూ ఊహించని విధంగా… ఇంకా చెప్పాలంటే వైద్యవర్గాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ […]

ఈ తొమ్మిదీ తింటే బరువు బహుదూరం!

   లావుగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో తొందరగా కలవలేం. నచ్చిన దుస్తులు వేసుకోలేం. వేసుకున్న దుస్తులు శరీరానికి నప్పవు. అంతేకాదు ఎక్కువ బరువు ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే బరువు తగ్గే ఆరోగ్యకరమైన రెసిపీలను ‘వన్‌ డే మీల్‌ ప్లానర్‌’లో ఇస్తున్నాం. ఈ ప్లానర్‌లో మూడు రకాల ఆప్షన్లతో తొమ్మిది వంటకాలుంటాయి. వాటిలో మీకు నచ్చిన ఆప్షన్‌ని ఎంచుకుని ‘వెయిట్‌లాస్‌’ రెసిపీలను ఎంజాయ్‌ చేయండి… బరువు […]

వాయు కాలుష్యంతో మధుమేహం

01-07-2018: జంక్‌ఫుడ్‌, వేపుడు కూరలు అధికంగా తినడం, గంటల తరబడి కూర్చోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఇవి మాత్రమే కాదు.. వాయు కాలు ష్యం వల్ల కూడా మధుమేహ బాధితులు పెరిగిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ సెడెంటరీ లైఫ్‌ స్టైల్‌ పరిశోధనలో.. ప్రతి ఏడుగురు మధుమేహ బాధితుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్లే వ్యాధికి గురైనట్లు వెల్లడైంది.