కర్మ సిద్ధాంతానికి ‘సాక్ష్యం’ 

కర్మ సిద్ధాంతానికి ‘సాక్ష్యం’ ‘అంతా నా చేతుల్లోనే ఉంది’ అనుకుంటాడు మనిషి. కానీ… మనిషిని ఆడించే శక్తి కాలానికి మాత్రమే ఉంది. అదే కర్మ సిద్ధాంతం. దాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధిస్తున్నా కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. అలాంటి ప్రశ్నల్లో ‘కర్మ’ కూడా ఉంది. దాని శక్తి ఎలాంటిదో తెలియాలంటే ‘సాక్ష్యం’ చూడాల్సిందే. బెల్లంకొండ […]

కలసి ఉంటే కలదు సుఖం 

కలసి ఉంటే కలదు సుఖం ‘‘కుటుంబమంతా కలిసి థియేటర్లకి వెళ్లి చూడదగ్గ చిత్రం ‘చినబాబు’. సినిమా చూసి ఆనందంతో నవ్వుకుంటున్నారు, పతాక దృశ్యాల్లో కంటతడి పెడుతున్నారు. ఇది రైతులు కూడా చూడదగ్గ సినిమా’’ అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘చినబాబు’ ఇటీవలే విడుదలైంది. సయేషా నాయిక. పాండిరాజ్‌ దర్శకుడు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తి మాట్లాడుతూ ‘‘రైతుబిడ్డగా నటించా. రైతు […]

ఊబకాయానికి.. ‘మిర్చి’ నుంచి మందు! 

ఊబకాయానికి.. ‘మిర్చి’ నుంచి మందు! వాషింగ్టన్‌: ఊబకాయానికి విరుగుడుగా.. అమెరికాలోని శాస్త్రవేత్తలు మిర్చి నుంచి ఓ సరికొత్త మందును రూపొందించారు. దీంతో ఎలుకలపై జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను ఇవ్వడంతో.. ఇది మనుషులకూ మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఈమేరకు మిర్చిలో లభించే ‘క్యాప్సైసిన్‌’ అనే పదార్థంతో ‘మెటబోసిన్‌’ అనే మందును రూపొందించారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా దీర్ఘకాలికంగా ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు, జీవక్రియల పరమైన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచినట్లు […]

బయో మాయపై విచారణ 

బయో మాయపై విచారణ  కథనంపై స్పందన అధికారులతో మంత్రి  మహేందర్‌రెడ్డి సమీక్షఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో బయోడీజిల్‌ కొనుగోలు మాయాజాలంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈనెల 20లోగా దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. బయోడీజిల్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఇచ్చిన చిరునామాలో ఆ సంస్థే లేదని దర్యాప్తు అధికారులు నివేదించినా టెండర్లు పిలవకుండానే కొనుగోలు ఆదేశాలివ్వడం, తర్వాత పొడిగించడం ఇలా ఏడాదికి సుమారు రూ.320కోట్ల […]

ఏటా 1.6 లక్షల కాట్లు 

ఏటా 1.6 లక్షల కాట్లు తెలంగాణలో రోజుకు 450 మందికిపైగా బాధితులు మృతి చెందుతున్న కోళ్లు, మేకలకు లెక్కేలేదు ఇది శునకాల విజృంభణ కాలం వాటి నియంత్రణ చర్యలు శూన్యం చంపొద్దంటున్న కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఈనాడు – హైదరాబాద్‌ తెలంగాణ గ్రామాల్లో శునకాల సంఖ్య పెరిగిపోతూ మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతుండటంతో సమస్య జటిలంగా మారుతోంది. వర్ష రుతువులో సంతానోత్పత్తికి తహతహలాడుతుండటంతో మిగతా కాలాల్లోకంటే ఇప్పుడు వాటి విజృంభణ […]

బోరు  బావురు 

బోరు  బావురు నిరంతర విద్యుత్తుతో కొత్త సమస్య ఒకేసారి అన్ని బోర్లూ నడుపుతున్న రైతులు ఆటో స్టార్టర్లతో కొత్త తంటా నీరు రాకున్నా నడపటంతో మోటారు బుగ్గి శాపంగా పరిణమిస్తున్న ఓల్టేజి సమస్య ఒకసారి వైండింగ్‌కు రూ.2200 రాష్ట్రవ్యాప్తంగా రైతు పెట్టే ఖర్చు రూ.506 కోట్లు వానాకాలం పంటల సాగుకు కర్షకుల కష్టాలు సూర్యాపేట జిల్లా నుంచి ఈనాడు ప్రతినిధి నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో సాధారణంకన్నా 73, అడవిదేవులపల్లిలో […]

బసవతారకం ఆగమనం 

బసవతారకం ఆగమనం బాలీవుడ్‌ కథానాయికలు  ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తుంటారు. ఓ పాత్ర ఒప్పుకొంటే, దానికి సంబంధించిన కసరత్తులు చేస్తే గానీ సెట్‌కి రారు. ప్రస్తుతం విద్యాబాలన్‌ కూడా అదే చేసింది. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె ‘ఎన్టీఆర్‌’ సెట్లో అడుగుపెట్టింది. అంతకు ముందే హైదరాబాద్‌ వచ్చిన విద్యాబాలన్‌.. బాలకృష్ణనీ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా కలుసుకుంది.  బసవతారకమ్మ గురించి ప్రత్యేకంగా వాకబు చేసింది. […]

ఆకాశాన్ని చుట్టేయొచ్చు.. ట్యాక్సీలో 

ఆకాశాన్ని చుట్టేయొచ్చు.. ట్యాక్సీలో ఫాన్‌బారో (బ్రిటన్‌) హీరోహీరోయిన్లు పరుగులు తీస్తున్నారు.. అలసటతో వారి ఒళ్లంతా చెమట పట్టేసింది.. వెనక చూస్తే.. మారణాయుధాలు ధరించిన శత్రుమూక.. ఏ క్షణంలోనైనా వారు దగ్గరకు వచ్చేయొచ్చు.. ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు.. సరిగ్గా అపుడే వారికి ఒక ట్యాక్సీ ఎదురైంది. వెంటనే అందులోకి ఎక్కి కూర్చున్నారు. అయితే విలన్‌ సైన్యం వారిని చుట్టుముడుతోంది. వారంతా కాల్పులు జరిపితే ఆ ట్యాక్సీ తునాతునకలు […]

మళ్లీ ప్రపంచం మందగమనంలో! 

మళ్లీ ప్రపంచం మందగమనంలో! 2019లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం అభివృద్ధి చెందిన దేశాలదీ  ఇదే బాట అధిక చమురు ధరల వల్లే వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం కూడా దిల్లీ: ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకోవచ్చనే మాట వినిపిస్తే చాలు ఎవరైనా హడలెత్తి పోవాల్సిందే. అసలు అలాంటి అంచనానే ఎవరూ నచ్చరు.. మెచ్చరు. అయితే మనం భయపడతామనో.. నచ్చమనో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోకుండా ఉంటుందా? లేదు […]

ఐదు చిత్రాల తర్వాతే… 

ఐదు చిత్రాల తర్వాతే… ‘‘నేను చేయాల్సింది ఇదీ అని అర్థమైందంటే చాలు. భవిష్యత్తుపై దాదాపుగా ఒక స్పష్టత ఏర్పడినట్టే’’ అంటోంది అగ్ర కథా నాయిక కాజల్‌. ఆమె పుష్కర కాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. గుర్తుండిపోయే ఎన్నో పాత్రలు చేసింది. ఆరంభంలోనే ఆటుపోట్లని ఎదుర్కొని  విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది? అందుకే తన అనుభవ సారాన్ని కొత్త  తరానికి అర్థమయ్యేలా ఇలా ఆవిష్కరిస్తోంది. ‘‘ఏ […]