‘ పేపర్‌ బాయ్‌’ ప్రేమ్‌ కహాని 

‘ పేపర్‌ బాయ్‌’ ప్రేమ్‌ కహాని సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ జంటగా నటించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. వి. జయశంకర్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సంపత్‌నంది నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ ప్రచార చిత్రం విడుదలైంది. సంపత్‌ నంది మాట్లాడుతూ ‘‘ఇదో నిజాయతీ నిండిన ప్రేమకథ. శంకర్‌ కూడా అలానే నిజాయతీగా తెరకెక్కించాడు. ఓ ఇంట్లో పేపర్‌ వేసే కుర్రాడు ఆ ఇంటి అమ్మాయినే ప్రేమిస్తే ఏం జరిగిందనే […]

మానవ తప్పిదమే..! 

మానవ తప్పిదమే..! పడమటి కనుమలకు చేటు ఫలితమే కేరళ విపత్తు!! మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ  సిఫార్సుల్ని అటకెక్కించారు పర్యాటకుల స్వర్గధామం కేరళ నేడు కనీవినీ ఎరుగని ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తోంది. కుండపోత వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మనిషి సృష్టించిన విపత్తేననేది పర్యావరణ నిపుణుడు మాధవ్‌ గాడ్గిల్‌ నిశ్చితాభిప్రాయం. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి కలిగిస్తున్న హాని నేడు ప్రకృతి వైపరీత్యం రూపంలో కేరళపై […]

ఇక ముఖ కవళికలూ 

ఇక ముఖ కవళికలూ అదనంగా చేర్చేందుకు యూఐడీఏఐ నిర్ణయం ఆధార్‌ నమోదు కావాలంటే ప్రస్తుతం మాదిరిగా వేలిముద్రలు, ఐరిస్‌ మాత్రమే తీసుకుంటున్నారు. త్వరలో ఈ విధానం మారనుంది. ముఖ కవళికల ద్వారా కూడా ఆధార్‌ నమోదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్లీ: ఆధార్‌లో ఇక ముఖ కవళికల గుర్తింపు విధానాన్ని (ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌) కూడా అదనంగా చేర్చేంచేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి […]

విలయం.. విధ్వంసం 

విలయం.. విధ్వంసం కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాలు.. వరదముంపు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందేళ్లుగా కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లు పడవల్లా కొట్టుకుపోతున్నాయి.. రోడ్లు తెగిపోయాయి.. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. అడవులు, వనాలతో ప్రకృతి అందాలతో అలరారే కేరళ.. ప్రకృతి పగబట్టడంతో తీవ్రంగా క్షోభిస్తోంది. శనివారం కూడా ఎడతెగని వర్షాలు కురవడంతో సహాయ […]

కేరళకు స్టార్లు ఎవరెంత ఇచ్చారంటే?

కేరళకు స్టార్లు ఎవరెంత ఇచ్చారంటే? ప్రకృతి వైపరీత్యాల వేళ సెలబ్రిటీల స్పందన  మెచ్చదగినది. తమని అభిమానించే ప్రజలకు కష్టం వస్తే చూస్తూ ఉండలేరు. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు – కోలీవుడ్ హీరోల ధాతృహృదయాన్ని ప్రశంసించి తీరాలి. పొరుగున ఉన్న కేరళకు వచ్చిన కష్టాన్ని తమదిగా భావించి సాయం చేశారు. అసలు డొనేషన్లు ఎవరు ఎలా ఇచ్చారు? అంటే.. కేరళలోని 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారో వరద ముప్పు […]

అడ్డు అదుపు లేని గీత గోవిందులు

అడ్డు అదుపు లేని గీత గోవిందులు స్క్రీన్ మీదే కాదు తమ అల్లరికి టికెట్ కౌంటర్లు కూడా సరిపోవని ఋజువు చేస్తున్నారు గీత గోవిందులు. విడుదలకు ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేసిన ఈ మూవీ అంచనాలకు మించి పెర్ఫర్మ్ చేయటం చూసి ట్రేడ్ యమా ఖుషిగా ఉంది. అంతకుముందు వారాల్లో వచ్చిన సినిమాల్లో ఒక్క గూఢచారి తప్ప ఇంకేదీ మెప్పించేలా లేకపోవడంతో డల్ గా ఉన్న  బాక్స్ […]

2 రోజుల్లోనే 25 కోట్ల కొల్లగొట్టిన గోవింద్!

2 రోజుల్లోనే 25 కోట్ల కొల్లగొట్టిన గోవింద్! `అర్జున్ రెడ్డి`వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో విజయ్ గత ఏడాది టాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ చాపకింద నీరులా వచ్చి…ఓవర్ నైట్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ మూవీలో రా బోల్డ్ గా నటించిన విజయ్ ….తాజాగా గీత గోవిందం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గోవింద్ వంటి సాఫ్ట్ […]

డ్రాగన్‌ తలుపులు తెరిచేనా.. 

డ్రాగన్‌ తలుపులు తెరిచేనా.. చైనా వైపు భారత ఔషధ కంపెనీల చూపు ఎగుమతులు పెంచుకునేందుకు విశ్వయత్నాలు అనుమతుల ప్రక్రియ మాత్రం కఠినం  హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు ఎగుమతి చేస్తున్న మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలకు పొరుగుదేశమైన చైనా మాత్రం మింగుడుపడటం లేదు. చైనా ఔషధ మార్కెట్‌, యూఎస్‌ తర్వాత అతిపెద్దది. కానీ యూఎస్‌ మార్కెట్‌కు ఔషధాలు అందించినట్లుగా, ‘డ్రాగన్‌’కు మాత్రం ఔషధాలు ఎగుమతి చేయలేని పరిస్థితి. దీనికి ఆ […]

సురక్షిత ప్రాంతాలకు తరలించండి 

సురక్షిత ప్రాంతాలకు తరలించండి అనుక్షణం అప్రమత్తంగా ఉండండి గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష  అమరావతి గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నీటి రాకను ఎప్పటికప్పుడు అంచనా వేసి, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ ఏర్పాట్లు చేయాలని, విపత్తుల నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు, […]

దిగుమతి పోతోంది 

దిగుమతి పోతోంది రూపాయి పతనం ప్రభావం భారత రూపాయి వెలవెలపోతోంది. అది బక్కచిక్కడమే కాకుండా..  ఆర్థిక వ్యవస్థనూ బలహీనపరుస్తోంది. ఎవరో అన్నట్లు.. ఎక్కడో జలుబు చేస్తే..  ఇక్కడ తుమ్ములు వచ్చాయట. అలా ఎక్కడో టర్కిష్‌ కరెన్సీ బలహీనపడితే    ఆ ప్రభావం మన కరెన్సీపైన పడింది. ఇంకేముంది రూపాయి మారకంతో  ముడిపడి ఉండే అన్ని రంగాలపైనా అది ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు బాగా […]