4జీ పాపకు ప్రభాస్ ఛాన్స్!

Spread the love

4జీ పాపకు ప్రభాస్ ఛాన్స్!

ఈమద్య బుల్లి తెరపై ఎయిర్ టెల్ యాడ్స్ తో తెగ పాపులర్ అయిన అమ్మాయి సాషా చెత్రీ. 4జీ అంటూ యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఎప్పుడైతే ఎయిర్ టెల్ యాడ్స్ లో చేసే అవకాశం వచ్చిందో ఈమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కింది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఛాన్స్ వస్తున్నాయి. తెలుగులో ఈమెకు అడవి సాయి కిరణ్ మొదటి ఛాన్స్ ను ఇచ్చాడు. తెలుగులో ఈమెను నటింపజేసేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. మొదటి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *